వ్యక్తిగత విలువల మదింపు

BVC Logo

సూచనలు

1. ఈ సర్వే దాదాపుగా 10-15 నిమిషాలు తీసుకుంటుంది. మీ సమాధానాలను పరిగణనలోకి తీసుకోవాలంటే సర్వే మొత్తాన్నీ మీరు విధిగా ఒకే సిటింగ్ లో పూర్తి చేయాల్సి ఉంటుంది. మీ స్పందనలన్నీ విజయవంతంగా నమోదయ్యాయంటూ సర్వే చివర్లో మీకు ఒక మెసేజీ వస్తుంది.

2. విలువలు/ప్రవర్తనల జాబితా నుంచి 10 పదాలను ఎంచుకోవాల్సిందిగా మిమ్మల్ని అడగడం జరుగుతుంది.

3. తర్వాతి పేజీకి వెళ్లడానికి "కంటిన్యూ" బటన్ ను నొక్కండి.

ఈ మదింపులో పాల్గొన్నందుకు మీకు కృతజ్ఞతలు.

0% complete